అగ్నిధార న్యూస్(  పెద్దపల్లి )  పెద్దపల్లి జిల్లా లో పలువురు తహసీల్దార్లను కలెక్టర్ సంగీత సత్యనారాయణ గురువారం సాయంత్రం బదిలీ చేశారు .బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.