అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా లో నలుగురు ఎంపీడీవోలు బదిలీ కాగా ఒకరు హుజరాబాద్ నుండి వచ్చి  మంథనిలో ఎంపీడీవో గా బాధితులు చేపట్టినట్లు తెలిసింది. అంతేకాకుండా కమాన్ పూర్ ఇంచార్జ్ ఎంపీడీవోగా పనిచేస్తున్న రమేష్ రామగిరి మండలానికి, మంథని మండలంలో పనిచేస్తున్న ఎంపీడీవో విజయ్ కుమార్ ని కమాన్ పూర్ మండలానికి, జూలపల్లిలో ఎంపీడీవోగా  పనిచేస్తున్న వేణుగోపాలరావుని ధర్మారం మండలానికి ధర్మారంలో పనిచేస్తున్న ఎంపీడీవో జయశీలా ని  జూలపల్లి మండలానికి ఎంపీడీవోలుగా బదిలీ చేస్తూ జిల్లా పరిపాలన అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వాసినీయ సమాచారం.