★అగ్నిధారపత్రికలో కథనం ప్రచురణ తర్వాత.

 

■  అగ్నిధార న్యూస్ కి స్పందించిన అధికారులు.

■  సంవత్సరాలుగా పడవేసి ఉన్న చెత్త క్లీన్.

         ■  అగ్నిధార న్యూస్ ఎఫెక్ట్.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )  పెద్దపల్లిజిల్లా కమాన్ పూర్ మండల అభివృద్ధి కార్యాలయంలోని, మండల పంచాయతీ అధికారి గది వద్ద గత కొన్ని సంవత్సరాలుగా గుట్టలు గుట్టలుగా పడేసిన పాత కాగితాలు ఉండడాన్ని చూసిన అగ్నిధార జూన్26 తేదీ రోజు  ( ఎంపీడీవో కార్యాలయంలో కరువైన పారిశుద్ధ్యం )    అనే కథనంతో అగ్నిధార పత్రికలో వార్త ప్రచురించడం జరిగింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు కమాన్ పూర్ మండల కార్యాలయంలోని చెత్తనంతా క్లీన్ చేయించారు.

.  ★అగ్నిధార పత్రికలలో వచ్చిన కథనం.

  ★అగ్ని ధార పత్రికలో ప్రచురణ కాకముందు.