అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ) 09/07/2022 శనివారం నాడు తెలంగాణ షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్  పర్యటన వివరాలు.

ఉదయం 9:30 గంటలకు దేవన్నపేట రింగ్ క్రాస్ రోడ్ శ్రీ క్రిష్ణ రాయల్ హోటల్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా గొర్ల కాపరుల సంఘం,గొల్ల,కురుమ యాదవ సంఘం నాయకులు,కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు మరియు తెరాస కార్యకర్తలు స్వాగతం పలుకుతారు.

ఉదయం 10:30 గంటలకు గ్రీన్ ఇండియాలో ఛాలెంజ్ లో భాగంగా ములుగు పశువైద్య కార్యాలయంలో మొక్కను నాటే కార్యక్రమం అనంతరం ప్రెస్స్ మీట్ లో పాల్గొంటారు.

ఉదయం 12:00 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో ములుగులో డి ఎల్ ఆర్ గార్డెన్ లో జరిగే యాదవ మరియు ముదిరాజ్ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ప్రణాళిక వైస్ చైర్మన్ శ్రీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్  , ఎమ్మెల్సి శ్రీ బండ ప్రకాష్ ముదిరాజ్ తో కలిసి పాల్గొంటారు.

ఏదైనా సమాచారం కొరకు
భాను   PA
77990 77490 &70755 81816
తెలంగాణ రాష్ట్ర గొర్రెల మరియు మేకల అభివృధి క్యాంపు కార్యాలయం.