అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా ) బుధవారం రోజు అగ్నిధార దినపత్రికలో ప్రచురితమైన

మట్టిలో మార్గ సూచిక పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు.

అనే కథనానికి బుధవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి క్రాస్ రోడ్ వద్ద కొంత కాలంగా మట్టిలో పడి ఉన్న రోడ్డు రహదారి మార్గ సూచిక స్టోన్ ను ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ఎద స్థానంలో నిలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. అధికారులకు, అగ్నిధారకు, కృతజ్ఞతలు తెలిపారు.