■ వివాహ వేడుకలలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.
■ మునిపల్లి జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్.
అగ్నిధారన్యూస్”(సంగారెడ్డి )” జోగిపేటలో మున్సిపల్ కౌన్సిలర్ సుమిత్రా సత్యం కుమారుని వివాహ వేడుకలకు హాజరై నవ వధువులను ఆశీర్వదించిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.
మునిపల్లి జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్ ,కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్,స్థానిక కౌన్సిలర్లు భవాని, నాగరత్నం గౌడ్,ధనలక్ష్మి,అనిల్ ,తదితరులు పాల్గొన్నారు.
