అగ్ని ద్వారా న్యూస్ ,కరీంనగర్:
ఇంటింటా ప్రచారంలో భాగంగా గౌడ కులస్థులతో ఎమ్మెల్యే దాసరి.
వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో గౌడ కులస్తులతో సమావేశమైన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి అనేకమంది ఆశయ సాధన కోసం మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లిన ఫలితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ ఉద్యమంలో మీ హుజరాబాద్ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కెరటమై ఉస్మానియా యూనివర్సిటీ లో ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి అన్నారు అలాంటి వ్యక్తి నీ గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మీ పేదింటి బిడ్డ కి అవకాశం ఇచ్చారు కాబట్టి అందరూ కలిసి కట్టుగా టీఆర్ఎస్ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని గౌడ సంఘం నాయకులకు
ప్రజాప్రతినిధులను కోరారు ఈ కార్యక్రమంలో PACS ఛైర్మెన్ విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ సుజాత కిషన్ రెడ్డి,ఎంపీటీసీ రజిత-పుల్లారెడ్డి, ఉప సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షుడు రాజేందర్ గౌడ్,బైరగోని తిరుపతి గౌడ్, సదానందం గౌడ్, పోచమల్లు గౌడ్, అశోక్ గౌడ్, రాజు గౌడ్, నరేందర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, సునీల్ గౌడ్,ముత్యం రమేష్ గౌడ్,తాల్లపెల్లి మనోజ్ గౌడ్, గ్రామ పాలకవర్గం పాల్గొన్నారు
