అగ్నిధార న్యూస్ మంథిని:

పెద్దపల్లి జిల్లాలోని ప్యాక్స్ సీఈఓ లతో జిల్లా సహకార అధికారి శ్రీ కె.మైకేల్ బోస్ గారు జూమ్ మీటింగ్ నిర్వహించారు.paddy వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద కల్పించాల్సిన సౌకర్యాలు, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కేంద్రాలకు అవసరమగు సౌకర్యాలను సమకూర్చుకోవాలని తెలిపారు. రైతులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద  ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో  మంథని వ్యవసాయ సంఘం సీఈఓ  అశోక్ కుమార్ బొద్దుల సమ్మయ్య .దుబ్బాక సదాశివ్ బెజ్జంకి సదానందం నార్మల్  విద్యాసాగర్  చిన్నయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు