అగ్నిధార న్యూస్ “(సంగారెడ్డి )”సంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సతీష్ తన పుట్టినరోజు సందర్బంగా గురువారం రోజు రాష్ట్ర ఆర్థిక , ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు, జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ ‘ఆశీస్సులు తీసుకున్నారు.ఆయన అభిమానులు కేక్ కట్ చేసి కేక్ ,మిఠాయిలు తినిపించి శాలువాతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు .శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో వట్టిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రజినీకాంత్ ,టీఆర్ఎస్వి జనరల్ సెక్రటరీ నజీము పటేల్ టీఆర్ఎస్వి అందోల్ నియోజకవర్గం నరసింహా ,మాణిక్ రెడ్డి ,శ్రీనివాస్ ,సీనియర్ నాయకులు ,తదితరులు ఉన్నారు.

