అగ్నిధారన్యూస్: ధర్మారం

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ పాదరావు 86 వ జయంతి పురస్కరించుకుని గురువారం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్-కరీంనగర్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీదర్ బాబు యువసేన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆవుల వేణు గోపాల్,ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, బ్లాక్-2 కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ బొల్లి స్వామి,సీనియర్ నాయకులు రూపులా నాయక్,కాంపెళ్లి రాజేశం,సోగాల తిరుపతి,
మహమ్మద్ అష్రాఫ్,కట్ట సత్యం,G K రెడ్డి,మహమ్మద్ యాకూబ్,సిరికొండ మహేందర్,గాజుల విజయ్,మంద మల్లేశం తదితరులు పాల్గొన్నారు.