అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) ప్రజలను చైతన్యం చేసే క్రమంలో భాగంగా భారత్ బచావో కార్యక్రమం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకల్వల పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గాదే ఇన్నయ్య మాట్లాడుతూ…. సమాజం మనువాద సిద్ధాంతం మాటున మగ్గి పోయే పరిస్థితులు దాపరిస్తున్నాయన్నారు మనువాదం ద్వారా దాడులు దండయాత్రలు ఉండవు అన్నారు. మనిషిలోని మనసులో తెలియని అపోహలు సృష్టించి  మనిషిని మనిషికి దూరం చేస్తుందన్నారు .. మతోన్మాదం.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం గొడ్డలి పెట్టు అన్నారు… ప్రపంచ అన్నిదేశాల్లో మతన్మాదం పాతుకు పోయింది, పోతుంది అన్నారు.. భారత్ బచావో సిద్ధాంతం మతోన్మాదం ఖండించడం అన్నారు.. భారత్ బచావో…. ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్నారు.. ప్రజాస్వామ్య ప్రమాదంలో ఉన్నది అన్నారు .. మనువాదం మనుస్మృతి సమాజానికి.. ప్రమాదం అన్నారు .. మనువాద సిద్ధాంతం ద్వారా.. భారతదేశ 200 ఏండ్ల వెనక్కి మళ్ళీ పోతుందన్నారు …. మనం శూద్రులం కాదు. దేశ సంపదను సృటించే వాళ్ళం మనం.ఈదేశ సంపదకు మూలవాసులం.గతంలో,ప్రస్తుతం మహనీయుల చరిత్రలు మనం చదుకున్నాం, చదువుతున్నాం,కానీ రేపు రాబోయే రోజుల్లో   మన మహనీయుల చరిత్ర మనo చదువుకునే పరిస్థితి భావితరాలకు లేకుండా మనువాదులు చేస్తున్నారన్నారు. భారతదేశమే ఒక మనవాదు దేశంగా మారుబోయ ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు విజ్ఞతతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంట రాములు, ఎరకలి రాజన్న, కొమురయ్య, రాజు, హనుమయ్య, ఉష ,రాజయ్య ,తదితరులు పాల్గొన్నారు.