టూరిస్ట్ బస్సు రోడ్డు ప్రమాదం

బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్

హైదరాబాద్ నుండి రామగుండం వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద  బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారుగా 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని సమాచారం. సుల్తానాబాద్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.