అగ్నిధార ఫోటో పజిల్
Google ఓపెన్ చేయగానే మనకు రకరకాల పజిల్స్ కనబడుతూ ఉంటాయి. ఒకదానితో ఒకటి సరిపోల్చమని, రెండు వస్తువుల మధ్యల తేడాలు గుర్తించమని, కనబడీ, కనబడని పక్షులని, జంతువులని, బొమ్మలని గుర్తించమని, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోస్ ఇమేజెస్ ఏవైనా వాటి గురించి తెలుసుకోవాలని గుర్తించాలని,ఉత్సాహం పాఠకులలో అధికంగా ఉంటుంది. ఫోటో పజిల్స్, గుర్తించాలనే, ఆలోచన తెలియకుండానే పట్టుదలగా మారుతుంది, గుర్తించాక, మానసిక ఆనందాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అలాందే మీ ముందు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకృతి సిద్ధంగా ప్రతి పల్లెటూరులో కనిపించే, వేప చెట్టు గుంపులో, నిత్యం అక్కడక్కడ కనిపించే ఒక తొండ కనిపించకుండా దాక్కుంది 20 సెకండ్లలో దానిని మీరు గుర్తించినట్లయితే మీ కళ్ళు వెరీ పవర్ఫుల్ మరి ఈ వేప చెట్టులో తొండ ఎక్కడ దాగుడుమూతలు ఆడుతుందో, గుర్తించడం ఇక మీ పని. గుర్తించలేనట్లయితే కింద ఇవ్వబడిన రెండవ ఇమేజ్ లో చూడగలరు.


