అగ్నిధార న్యూస్ పెద్దపల్లి
గత మూడు మాసాల క్రితం జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు బుధవారం రోజున వెలువడగా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు ఆశీస్సులతో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు గా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎంచర్ల తిరుమలేష్ యాదవ్ నియమితులయ్యారు...
