అగ్నిధారన్యూస్ బసంత్ నగర్ క్రైమ్

పెద్దపల్లి జిల్లా బసంత నగర్ సమీపంలో శుక్రవారం ఉదయం కరీంనగర్ వైపు నుంచి గోదావరిఖని వైపుకు వెళుతున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ అతివేగంగా వస్తూ పక్కనున్న కల్వర్టుకు ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. దానితో వాహనం భారీగా ధ్వంసం అయింది ఈ ప్రమాదంలో డ్రైవర్ తోపాటు మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలు కావడంతో క్షతగాత్రులను రామగుండం ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.