తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీని వాస్ రెడ్డి.
అగ్నిధార న్యూస్ (కల్వకుర్తి)
తెలంగాణ రాష్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో, శనివారం రోజు చెంచల్ గూడా కేంద్ర కారాగారం నీ సందర్శించడం జరిగింది.ఈ కార్యక్రమం లో బోజన నాణ్యతని మరియు వంటగది ని వంటకి వినయోగించే బియ్యంతో పాటు నిత్య అవసర సరకులను పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న వసతులని అధికారులను అడిగి తెలుసుకునారూ.మెనూ ప్రకారం భోజనంవడ్డీ ఇస్తున్నారా లేదా అని తెలుసుకుని వస్తువుల నాణ్యతని పరిశీలించడం జరిగింది .ప్రతి రోజు వండినా ఆహారాని ఖైధీ లకు,వడ్డించే ముందు ఎవరు తింటున్నారు అని అడిగి తెలుసుకునారు.అలాగే కారాగారం లో ఉన్నటువంటి ఖైదీలు తయారుచేసిన వస్తులను పర్శీలించారు.ఖైదీల ఆరోగ్యాని సంబంధిచిన విషయాలని డాక్టర్లతో అడిగి తెలుసుకొని వారికి అందుతున్నా వైద్య సదుపాయాల తెలుసుకున్నారు .ఈ కార్యక్రమంలో, సభ్యులు వి.ఆనంద్ ,జి.గోవర్ధన్ రెడ్డి,ఆర్.శారద పాల్గొన్నారు.
