అగ్నిధార న్యూస్ ,మంథని నవంబర్ :03
ఈరోజు మంథని మండలంలోని ఎగ్లాస్పూర్, గంగపురి ,పవర్ హౌస్ కాలనీ, గోపాల్పూర్ గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, వైస్ ఎంపీపీ కోమ్మిడి స్వరూప్, జెడ్ పి టి సి తగరం సుమలత, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రాంభట్ల సంతోషిని, రైతుబంధు అధ్యక్షుడు ఆకుల కిరణ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏగోళం శంకర్ గౌడ్, మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కొండ రవీందర్, టిఆర్ఎస్ నాయకులు తగరం శంకర్ లాల్, ఎక్కేటిఅనంతరెడ్డి, మడిచర్ల సమ్మయ్య, కౌన్సిలర్లు కే రవి, గుండా విజయలక్ష్మి – పాపారావు, నక్క నాగేంద్ర – శంకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
