అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో  గ్రామ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరై మొక్కులు చెల్లించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్     వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు పిల్లా పాపలు అందరూ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో  ఉండాలని గ్రామ దేవతలను కోరుకున్న అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు అనుచరులు  ఆయనకు ఘన స్వాగతం పలికారు.