అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
మానవత్వం చాటుకున్న TRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి .
జూలపల్లి మండలం చీమలపేట గ్రామానికి చెందిన నేవూరి అంజనేయులు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 3000రూపాయాలు మరియు 50 కిలోల బియ్యం, ఆర్ధిక సహాయం అందించి, వారి పిల్లల చదువుల కొరకై మరియు కుటుంబానికి అండగా ఉంటానని, హమి ఇచ్చిన TRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి . ఈకార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు నల్ల ఫౌండేషన్ సభ్యులు యువత ఉన్నారు.
