కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్:బుధవారం రోజు పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాల్వశ్రీరాంపూర్ మండల౦ మీర్జమ్ పేట్ గ్రామానికి చెందిన TRS పార్టీ ఆవిర్భావం నుండి TRS లో ఉన్న మాజీ ఎంపీటీసీ పోశాల సదానందం ఆధ్వర్యంలో 100 మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టిలో చేరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ పాల్గొన్నారు..ఈ సంధర్భంగా విజయరమణారావు మట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన వైఫల్యాలపై విసుగు చెంది టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి నియామకంతో యువకులు కాంగ్రెస్ పార్టి వైపు చూస్తున్నారని రాబొయే రోజుల్లో రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,జిల్లాలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపెతం చేసి తెరాస ప్రభుత్వాన్ని గద్దే దించేవరకు విశ్రమించబోమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎండి మునీర్,ఎంపీటీసీ రావి సదానందం, మాజీ ఎంపీటీసీ బంగారు రమేష్, పి,మొండయ్య కోతురి మొండయ్య,మాజీ సర్పంచ్ మాదాసు సతీష్, గజవేన సదానందం, ఎండి కలీముద్దీన్ రాంచంద్రం,మల్లమ్మ, సింగిల్ విండో డెరైక్టర్ సబ్బాని రాజమల్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు పుదరి చంద్రశేఖర్,మెడిఅశోక్, గోపాగాని శ్రీకాంత్,సునీల్ రావు,మియపురం సతీశ్,ఆశాడపు సురేష్,తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో పుప్పాల రవి, కాల్వల వెంకటరెడ్డి, ఉల్లి మల్లేష్గ్,పుల్లూరు కనుకరాజ్,కొప్పుల సతీష్,లేదేటి రాములు,బర్క తిరుపతి, కిర్తి సమ్మయ్య, పుల్లూరి మల్లేష్, హనుమల కుమారస్వామి, పంజాల సాగర్, బుర్ర సుమన్,ఉయ్యాల నితీష్, పచ్చిక ప్రతాప్ రెడ్డి, తుడళ్ల సంపత్,హనుమల రాజయ్య, కొప్పుల వినయ్, కొప్పుల సంతు, కొప్పుల సత్యం, తిప్పని రాజేశం, తోడేటి పోశాలు, గోపు దేవందర్, పంజాల సుమన్,ఉయ్యాల సంపత్,బొడ్డుపల్లి సాయి, పుల్లరి రామస్వామి, ఉయ్యాల రమేష్,కునూరి ప్రదీప్, రాకేష్,ఈ రవందర్ బాబు, నల్లకుంట రంజిత్, మామిడి రమేష్, తిప్పని అనిల్, మార్క శకర్,పుల్లూరి రాజు, సాగర్, సిరికొండ సతీష్,తిప్పని శంకర్, శ్రీనివాస్, ఉయ్యాల పోచాలు తదితరులు ఉన్నారు
