అగ్నిధారన్యూస్( నస్పూర్ )
2022-23 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా జరిగిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో, other state విభాగంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలోని ,శ్రీరాంపూర్ కాలనీకి చెందిన
చదువాల అశోక్-స్వప్నల కుమారుడు ,శ్రీమాన్ 235 మార్కులతో, మంచి ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ సైనిక్ స్కూల్ కి ఎంపికయ్యాడు.శ్రీమాన్ ప్రస్తుతం జవహర్ నవోదయ కాగజ్ నగర్ పాఠశాలలో చదువుతున్నాడు. వారి కుమారుడి విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
