అగ్ని ధారా న్యూస్ జగిత్యాల:కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన సముద్రాల అభి , చిలుముల వినయ్ అనే ఇద్దరు యువకులు. కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామము ఆరపల్లి మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

