అగ్నిధార న్యూస్ ,మంథని: .హుజురాబాద్ ఎన్నికలలో భాగంగా మంథని నియోజకవర్గ వర్గానికి చెందిన నాయకులు  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాల్మురి వెంకట్  తరుపున శ్రీధర్ బాబు గారీ ఆదేశాల మేరకు రామన్నపల్లే గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో లో పీఏసీఎస్ డైరెక్టర్ రావికంటిసతీష్ కుమార్, దొరగొర్ల శ్రీనివాస్ ,ఉట్ల అనిల్ కుమార్ కుడుదుల వెంకన్న .ఎరుకల ప్రవీణ్… గాదెపు భాణేష్..తదితరులు పాల్గొన్నారు.