అగ్నిధారన్యూస్ ( సంగారెడ్డి ) సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని ఔరంగానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు మూళ్ళ పొదలతో గ్రామంలోని ప్రజలకు ప్రయాణ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నందునా గ్రామ ప్రజల సౌకర్యార్థం సర్పంచ్ దండు నాగార్జున జెసిబి సహాయంతో మూళ్ళ పొదలు తొలగింప చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
