■  మంత్రిని కోరిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

అగ్నిధారన్యూస్(రామగుండం ) రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 4,17 వ డివిజన్ లో అంగన్ వాడి సెంటర్ లు మాంజూరు చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ని కోరారు. అదివారం హైదరాబాద్ లో మంత్రి ని ఎమ్మెల్యే చందర్ కలిసారు. రామగుండం నియోజకవర్గం మెత్తం 205 అంగన్ వాడి సెంటర్ లున్నయని, రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 4,17 డివిజన్ లో అంగన్ వాడి సెంటర్లు లెవని వెంటనే మంజూరు చేయాలన్నారు.