అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్
రేపటి కేటీఆర్ పర్యటనలో భాగంగా రామగుండం వెళ్తున్న పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ ఇన్చార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మార్గ మధ్యలో తన అభిమాని కోసం దుబ్బపల్లి దగ్గర తేనేటి విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ విజయ్ రావు, పోసాని శ్రీధర్ రావు, రాకేష్ రావు తదితరులు పాల్గొన్నారు.

