30,475 పై ఓట్ల మెజారిటీతో గెలుపు

అగ్నిధారన్యూస్ మంథని :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మంథని నియోజక వర్గం నుంచి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఘన విజయం సాధించారు.ఆదివారం రామగిరి మండలం జేఎన్టీయూలో జరిగిన ఓట్ల లెక్కింపులో

మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో 21వ  రౌండ్స్  కౌంటింగ్ పూర్తయ్యాయి.పోస్టల్ బ్యాలెట్ 993. ప్రకటించాల్సి ఉంది.మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,36,442 ఉన్నాయి. నియోజక వర్గంలో 97,062 మంది పురుషులు, 98,565 మంది స్త్రీలు, మొత్తం ఒక లక్ష 1,95,635 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బి ఆర్ ఎస్ అభ్యర్థి

పుట్డ మధు  71,321 సాధించగా మంథని సెట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ,మ్యానిఫెస్టో ఛైర్మన్

శ్రీధర్ బాబు 1,01,796 సాధించారు.దుద్దిళ్ళ శ్రీధర్ బాబు  మొత్తం 30,475. పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.