అగ్నిధార న్యూస్, మంథిని:
ఈ రోజు హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం రామన్నపల్లి గ్రామంలో బల్మురి వెంకట్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఇంటింట ప్రచారం కార్యక్రమంలో మంథని సింగిల్ విండో డైరెక్టర్ .రావికంటి సతీష్ కుమార్ మాజీ సర్పంచ్ దోరగోర్ల శ్రీనివాస్ .యువజన కాంగ్రెస్ నాయకులు ఊట్ల అనిల్.కుడుదుల వెంకన్న.బుడిద శంకర్ తదితరులు పాల్గొన్నారు
