ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మందా జగన్నాధం పార్ధీవ దేహాన్ని సోమవారం ఉదయం హైదరాబాదులోనీ వారి నివాసంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, పొల్యూషన్ కమిటీ సభ్యులు బాలాజీ సింగ్ నియోజకవర్గంలోని వివిధ మండలాల ముఖ్య నాయకులతో కలిసి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంద జగన్నాథం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
