అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:

టీఆర్ఎస్ నాయకునికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్  పరామర్శ… 5 వేల అర్దిక సహాయం

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన కెసిఆర్  కాలనీకి చెందిన తెరాస పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ ను కరీంనగర్లోని ప్రతిమ హాస్పిటల్ లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  పరామర్శించారు. బాధితుని ఆరోగ్య పరిస్ధితులను వైద్యులను అడిగి తెలుకుని త్వరగా కోరుకునే విధంగా చూడాలని డాక్టర్లకు సూచించారు, ఈ సందర్భంగా అవసరాల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయం బాధిత కుటుంబానికి  అందజేశారు.