అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్ అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని చౌరస్తా వద్ద సోమవారం భారతరత్న డా” బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ,వారికి ఘనంగా నివాళులు.అర్పించారు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటరానితనం,వివక్షపై అలుపెరగని పోరాటం చేసి అస్తిత్వం ఉద్యమాలకు దశ దిశలను చూపిన స్ఫూర్తిప్రదాత ఆర్థికవేత్త న్యాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్, అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, అన్నారు,ఈ కార్యక్రమంలో అంతటి అన్నయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దన్నాయక్ దామోదర్ రావు,సాయిరి మహేందర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్,మండల అధ్యక్షుడు చిలుక సతీష్, అమిరీశెట్టి రాయలింగు,మోబిన్,మతిన్, రేగులతిరుపతి,అనిల్, అమిరిశెట్టి తిరుపతి,వినయ్,తదితరులు పాల్గొన్నారు