నిరుపేద యువతికి ఆర్థికసహాయం అందించిన నల్ల ఫౌండేషన్.
పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణం శాంతినగర్ నిరుపేద కుటుంబానికి చెందిన కీర్తిశేషులు ఏమూర్ల మెుండయ్య కుమార్తె ఏమూర్ల కల్యాణి వివాహము దేవునిపల్లె లక్మీనరసింహ స్వామి దేవాలయం సన్నిధిలో జరగగా తన అనుచరుల ద్వారా 5,000 రూపాయలు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపకులు మనోహర్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ,యువత తదితరులు ఉన్నారు.
