15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు కారోన వాక్సిన్.

పెద్దపల్లి అగ్నిధార న్యూస్ పెద్దపల్లి మండలంలోని తుర్కల మద్దికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ని విద్యార్థులకు కారోన వాక్సిన్ లు కోవాక్సిన్ వేయడం జరిగినదనిఆరోగ్య,సిబ్బందితెలిపారు.ఈకార్యక్రమంలో  సర్పంచ్ తంగేళ్ల జయప్రద సంజీవ్, వైస్ ఎం.పి.పి ముత్యాలరాజయ్య.ప్రధానోపాధ్యాయులు,బి.శ్రీనివాస్,ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.