• పెద్దపల్లి లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాహనదారులకు పాదచారులు ఇబ్బంది పడ్డారు