వోల్లా ల జలంధర్
భారీగా గుట్కా పట్టివేత నిషేధిత గుట్కా ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తి అరెస్టు చేసిన పోలీసులు..                              జగిత్యాల,జిల్లాఅగ్నిధారన్యూస్:గురువారం ఉదయం 7 గంటల సమయంలో పట్టణం లోని గాంధీనగర్ లో పోలీసులు వాహనాలు తనిఖీ చేయుచుండగా కోరుట్ల నుండి జగిత్యాల వైపుకు వెల్లుతున్న కార్ ను ( టీస్ 09 ఎఫ్ జి 3878) నేరస్తుడు పోలీసుల వాహనమును చూసి ఆపకుండా పారిపోవుచు ఎదురుగా వస్తున్న మోటార్ సైకల్ ని డి కొట్టి మరియు రోడ్డు పక్కన ఉన్న కోళ్ళ దుకాణంను డీ కొట్టగా అందులో 20 కోళ్ళు మృతి చెందగా, 4 ఎలక్రికల్ పోల్స్ లను డి కొట్టాడు., కార్ ను తనిఖీ చేయగా ప్రభుత్వ నిసేధిత గుట్కా సుమారు రూ. 5,00,000/ విలువ గుట్కా స్వాధీనం చేసుకొని, విచారణ చేయగా,నిర్మల్ పట్టణానికి వెళ్ళి అక్కడ హీరా పాన్ స్టోర్ నందు తనికి చేయగా (యజమాని షఫిక్ అహ్మెద్ షేక్) దుకాణం నందు రూ. 4,00,000 విలువ గల నిషేధిత గుట్కా ను స్వాధీనం చేసుకోగా, షఫిక్ అహ్మెద్ ఆర్/o నిర్మల్ పరారీలో ఉన్నాడు. స్వాదిన పర్చుకున్న గుట్కా విలువ రూ.9 లక్షలు ఉంటుందని, కేస్ నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు  డీఎస్పీ రత్నాపురం ప్రకాష్, తెలిపారు ఈ కార్యక్రమంలో తనతో పాటు సీఐ కోరే కిషోర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు