మేడారం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నా బస్సు
అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ): ఫిబ్రవరి నెలలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు మంచిర్యాల డిపో నుండి ఆదివారం ఉదయం నుండి ప్రతిరోజు మేడారంకుమూడుప్రత్యేకబస్సులు, ప్రారంభించారు

మంచిర్యాల నుండి ఉదయం 7.30, చెన్నూర్ నుండి ఉదయం 7.00లకు బెల్లం పల్లి నుండి ఉదయం 7.45కు బస్సులు బయలుదేరుతాయి  మంచిర్యాల నుండి చార్జీల వివరాలు.

పెద్దలకురూ.215లు పిల్లలకు రూ.110లు, చెన్నూర్ నుండి రూ.210లు పిల్లలకు 105,లు బెల్లంపల్లి నుండి పెద్దలకు రూ.250లు పిల్లలకు రూ.125లు ఛార్జీలు ఆర్టీసీ నిర్ణయించింది.