అగ్నిధార న్యూస్(  పెద్దపల్లి ): తేదీ 10.02.2022 న పెద్దపల్లి బస్టాండ్ ఔట్ గేట్ వద్ద ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలదు . అతని వయస్సు సుమారు 35 సం,, ఉంటుంది . అతని శరీరం పై గోధుమ రంగు ఫుల్ షర్ట్ మరియు బ్లూ కలర్ జిన్ పంట్ కలదు, అతని తో బ్రౌన్ కలర్ బ్యాగ్ కలదు.
పై ఫోటో లోని వ్యక్తిని గుర్తు పట్టిన యెడల కింది నంబర్ కి సమాచారం ఇవ్వగలరు.

SI PEDDAPALLI 9440795175