అగ్నిధారన్యూస్( రామగిరి ):ఆదివారం రోజున రామగిరి మండలంరామయ్యపల్లి గ్రామంలో శీలము రంగయ్య, కూతురు మౌనిక, మరియు జనగామ శ్రీనివాస్ కూతురు మనీషా, వివాహ వేడుకలో పాల్గొని ఆగ్రామ సర్పంచ్ దేవునూరి రజిత ,శ్రీనివాస్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్ యాదవ వార్డు సభ్యులు దేవునూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
