కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే.

అగ్నిధారన్యూస్ ( జగిత్యాల ):రూరల్ మండల పొరాండ్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్త తీట్ల పవన కళ్యాణ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .వెంట నాయకులు ఆరే రవి,ఆరే తిరుపతి,నాగిరెడ్డి గంగారెడ్డి, పడిగేల గంగారెడ్డి,నక్క హరీష్,గొల్లపల్లి రవి,సాయి,కౌన్సిలర్ చాంద్ పాషా తదితరులు ఉన్నారు.