అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )ఆదివారం పెద్దపల్లి మండలం లోని మూలసాలలో ఈజీఎస్ నిధులతో నిర్మించతలపెట్టిన సిసి రోడ్డు పనులను,పెద్డపల్లి MLA దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం dr. b,r అంబెడ్కర్ విగ్రహన్నీ ఆవిష్కరించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబెడ్కర్ గొప్ప మేధావి ఆయన అడుగు అడుగుజాడలలో మనమందరం నడవాలన్నారు. ఆయన కొందరి వాడు కాదు అందరివాడు అన్నారు. ఆయనకు అంతగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటేరాజ్యాంగాన్ని రచించడమే కాదు నిరంతరము చదువు తూనె ఉండేవారు అన్నారు. ప్రతి వ్యకినిరంతరం విజ్ఞనాన్ని సంపాదిస్తూనే ఉండలి అన్నారు.ఈ సమావేశంలో సర్పంచ్ శంకర్, మందల సరోజన, రామిరెడ్డి నాయకులు బండారి శ్రీనివాస్, మాజి vice ఎంపీపీ సుధాకర్ రెడ్డి, కాడర్ల శ్రీనివాస్ మామిడి కొమురయ్య , బాపయ్య ,దుర్గయ్య ,తదితరులు పాల్గొన్నారు.
