అగ్నిధారన్యూస్(  కాల్వ శ్రీరాంపూర్  ): మండలంలోని కిష్టంపేట గ్రామంలో జరిగే అభివృద్ధి పనులను జెడ్ పి టి సి వంగల తిరుపతిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అభివృద్ధి నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ కాసర్ల తిరుపతి రెడ్డి వార్డు సభ్యులు గ్రామస్తులు ఉన్నారు.