శ్రీ శక్తి  లైన్స్ క్లబ్ వారి తరఫున ఘన సన్మానం చేస్తున్న దృశ్యం.

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ) పెద్దపెల్లి జిల్లా ,పెద్దపల్లి కేంద్రంలోని ఐ కేర్ లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి, స్త్రీ శక్తి, సంయుక్తంగా, గురువారం రోజు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నుండి ఎనిమిది మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్స కోసం రేకుర్తి కంటి ఆసుపత్రి కి పంపించడం జరిగిందని  తెలంగాణ ఐ కేర్ క్లబ్ డైరెక్టర్ మరియు సీనియర్ ఆప్టోమెట్రీస్ట్ డాక్టర్ ఎల్ ఎన్ అబ్దుల్ వాసే పేర్కొన్నారు  .ఈ కార్యక్రమంలో శ్రీ శక్తి అధ్యక్షురాలు విజయగిరి సుధా,  ఉచిత కంటి శాస్త్ర చికిత్సలకు పూర్తిగా సహాయ సహకారాలు అందించిన చిదుర సురేష్ కి, ఐ కేర్ అధ్యక్షులు పూదరి దత్త గౌడ్ కి, నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.