అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:: పెంచిన పెట్రోల్ ,గ్యాస్ , డీజిల్, ధరలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి వ్యతిరేకంగా టి పి సి సి ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజు పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేసిన టి పి సి సి ఆర్గనైజింగ్ సెక్రటరీ భూషణ వేణి రమేష్ గౌడ్ ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు .ఈ కార్యక్రమంలో సయ్యద్ మస్రత్ ముద్రగడ సంపత్ బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
