అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామపంచాయతీలో ముదిరాజుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ బోనాలకు ముస్తాబవుతున్న పెద్దమ్మ గుడి ఈ నెల 18 తేదీ రోజున కుంకుమ పూజ19 పెద్దమ్మ కథ20 పెద్దమ్మ బోనాలు21 గావు పట్టడం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కావున ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు.