అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )ఆలిండియా గౌడ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గా భూషణ వేణి రమేష్ గౌడ్ నియమించినట్లు ఆల్ ఇండియా యా గౌడ సంఘం అధ్యక్షులు శివనాగేశ్వరరావు గౌడ్  నియామక పత్రాన్ని అందించారు తన నియామకానికి  సహకరించిన గౌరవ రాష్ట్ర  అధ్యక్షులు మల్యాల రామచంద్ర గౌడ్  రాష్ట్ర అధ్యక్షుడు వేములయ్య గౌడ్  రాష్ట్ర యువత అధ్యక్షులు గొడిశాల రమేష్ గౌడ్ లకు భూషణవేణి రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో గీతా కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని  తెలిపారు.