అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
మంగళవారం మధ్యాహం పట్టణానికి చెందిన ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు  దొనకంటి వెంకటేశ్వర్ రావు ఆయన  సతీమణి వనిత తో కలిసి   ద్విచక్ర వాహనం పై బస్టాండ్వ్ వైపు వెళ్తున్నా క్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రాజీవ్ రహదారిపై  మంచిర్యాల డిపో కి చెందిన ఆర్టీసీ బస్ ఢీ కొట్టిన  సంఘటనల ఇరువురికి తీవ్ర గాయాలు కాగా వారిని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు  పంపించారు. ఈ ప్రమాదంలో వనిత మృతి చెందగా.పొస్టుమార్టన్ నిమిత్తం మృతురాలని పెద్దపల్లి మార్చురికి  తరలచారు.పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.