మునిపల్లి మండలం పెద్ద చెల్మెడ గ్రామంలో కూలిన బుర్జును తొలగింపు పనులను ప్రారంబించిన
జడ్పీటీసీ ,ఎంపీపీ.
అగ్నిధారన్యూస్ సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా
మునిపల్లి మండలం పెద్దచెల్మెడ గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుర్జు దాదాపుగా 25% కూలిపోవడం జరిగిందని గ్రామస్థులు తమ దృష్టికి తీసుకరావడంతో వెంటనే స్పందించి ప్రజలకు హనికలగకుండా వెంటనే తొలగిస్తామని గత రెండ్రోజులక్రితం తెలిపిన సంగతి తెలిసిందే…
గురువారం రోజున బుర్జు తొలగింపు పనులను సర్పంచ్ ప్రభుతొ కలిసి ప్రారంబించిన
జడ్పీటీసీ పైతర మీనాక్షీ సాయికుమార్,ఎంపీపీ గౌడిగామ శైలజశివశంకర్,ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్,
ఎంపీడీవో రమేష్ ,చంద్ర కులకర్ణి,తెరాస రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్,కార్యక్రమంలో
ఎంపీటీసీ రాదాబాయి రాజు పంతులు,ఆర్ ఐ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈ మధుకర్,మండల రైతు బందు సమితి అధ్యక్షులు పర్శరాములు గౌడ్,ఉపసర్పంచ్ శ్రీనివాస్,టిఆర్ఎస్ మండలఎస్సీ సెల్,జెట్టి సుధాకర్,
గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులుమైబుపటల్,నాయకులు
పెంటయ్య,బసంత్ రావు పటేల్,వార్డు సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
