అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) శనివారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెరాస ప్రభుత్వ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలుపర్చాలని తెలంగాణ రాష్ట్ర వి.ఆర్.ఏ జేఏసీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు

ఈ సంధర్భంగా వారు  మాట్లాడుతూ వీఆర్ఏ ల

తమ న్యాయమైన డిమాండ్స్ లను 09-09-2020 అస్సెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించిన వి.ఆర్.ఏ పే స్కేల్ జీవో ను వెంటనే అమలుపర్చాలని,అర్హులైన వి.ఆర్.ఏ లకు పదోన్నతులు ఇవ్వాలని,55 సంవత్సరాలు పైబడిన వి.ఆర్.ఏ వారసులకు ఉద్యోగాలు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ చైర్మన్ బండారి వెంకటేశ్వర్లు,కో చైర్మన్,ఉప్పు దేవయ్య,ప్రధాన కార్యదర్శి ఎరుకుళ్ల సంకీర్తన, కన్వీనర్ ఎడ్లపల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.