అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలలో ఒకటైన దళిత బంధు కార్యక్రమం, దళితుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చే క్రమంలో ఎంపికైన లబ్ధిదారులకి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్…. మొదటి విడత దళిత బంధు పథకంలో లబ్ధిదారులకు మంత్రి కొప్పుల యూనిట్స్ ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. దళిత బంధు.. దేశానికి ఆదర్శం అన్నారు… దళితుల జీవితాల్లో ధైర్యాన్ని ఇవ్వవచ్చని కేసీఆర్ సంకల్పించి.. దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. గతంలో..అనేక… ప్రభుత్వాలు వచ్చాయి.. ఏ ప్రభుత్వాలు చేయని గొప్ప పనిని తెలంగాణ ప్రభుత్వం చేసింది అన్నారు. ఈ పథకం ద్వారా. లబ్ధి దారుల… స్థితి గతులు..మారుతాయి అన్నారు.. పథకం సులువుగా వచింది కాదని దుర్వినియోగం.. చేయద్దు అని సూచించారు… గతంలో… ఈ పతకాలను… సబ్సిడీ మీద.. ఇచ్చేవారు అన్నారు. ఇప్పుడు బ్యాంకు అధికారులకు సంబందం లేకుండా.. లబ్ధిదారులు నేరుగా.. పొందుతారు అన్నారు. దళిత బందులో దాదాపు46… యూనిట్లు. ఉన్నాయి,యూనిట్. సెలక్షన్.. ఉపయోగకరంగా ఉండేలా చూసుకోవాలని.. సూచించారు. SC ST BC .ప్రజల కోసం.. బిజెపి ప్రభుత్వ చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ… పేద ప్రజల.. అభ్యున్నతికి నిరారంతo తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం.. పనిచేస్తుంది అన్నారు…1000000 రూపాయలు…. లబ్ధిదారులు ప్రభుత్వం సూచించిన ఇష్టమైనా రంగంలో… పెట్టుబడి పెట్టి లబ్ధి పొందడానికి ఆస్కారం ఉందన్నారు…. డబ్బులు లేని నిరుపేద దళితులకి.. దళిత బంధు ఎంతగానో తొడుపడుతుంది అన్నారు… పథకం సద్వినియోగం జరుగాలి అన్నారు… పథకం ..అంటే… అందరికి. ..లబ్ధి చేకూరేలా ఉండాలి కొందరికి కాదు అన్నారు….దళితబందుద్వారా అందరికి లాభము.. చేకూరుతుందని తెలిపారు…. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి. మనోహర్ రెడ్డి.. మాట్లాడుతూ దళితులు ఉన్నతంగా ఎదుగాలి… రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధి ఎదుగుదలకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.. దేశంలో ఎక్కడలేని విధంగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు… లబ్ధిదారులను ఎంచుకున్న యూనిట్ల ద్వారా లబ్ధి చేకూరేలా ఆర్థిక.. చక్రంలోకి దళితులను నెట్టాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు….. దళితులకు… డబ్బు చేతికి ఇవ్వకుండా.. డబ్బు రీసైక్లింగ్ అయ్యేలా చూడడం ఉద్దేశంతో కార్యక్రమానికి నాంది పలికామన్నారు… రాబోయె రోజుళ్ళు దళితులందరికీ అందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు…. రామగుండం ఎమ్మెల్యే.కొరుకంటి. చందర్. మాట్లాడుతూ... అనేక రకాల పతకాలు తెలంగాణలో అమలవుతున్నాయి అన్నారు… తెలంగాణ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల కోసం పనిచేస్తుంది అన్నారు.. లబ్ధి పొందిన ప్రతీ రూపాయ వినియోగo చేయాలి అన్నారు…… దళితుల బతుకులు …బాగుపరుచే ఉద్దేశంతో. రాష్ట్రంలో దళిత బంధు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు… గతంలో…100000 రూపాయల యూనిట్ పొందాలంటే .. వంద సార్లు… బ్యాంకుల చుట్టు.. తిరుగేవారు. అన్నారు.. నేడు.. దళితులకు.. ఆ పరిస్తితి లేదు.. అధికారులు ప్రజాప్రతినిధులే.. లబ్ధిదారుల వద్దకు వచ్చి పది లక్షలు రూపాయల యూనిట్ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, లోకల్ బాడీస్ కలెక్టర్ కుమార్ దీపక్ గ్రంథాలయస్ చైర్పర్సన్ రఘువీర్ సింగ్, రామగుండం మేయర్ అనిల్ కుమార్, పెద్దపల్లి ఏసిపి సారంగపాణి ,సీఐ ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ , మున్సిపల్ చైర్ పర్సన్ మమతారెడ్డి ,జెడ్పిటిసిలు, రామ్మూర్తి ,లక్ష్మణ్, సంధ్యారాణి తిరుపతి రెడ్డి పెద్దపల్లి ఎస్సై రాజేష్ బసంత్ నగర్ ఎస్ఐ మహేందర్ యాదవ్, మౌనిక జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు తహసిల్దారులు ఎస్సీ కార్పొరేషన్ శాఖ అధికారులు ఎంపీపీలు ,జెడ్పిటిసిలు, సర్పంచులు ,ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

