ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గం ఎలిగేడ్ మండలం శివపల్లి గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు గారి నివాసం వద్ద టీపీసీసీ అధ్యక్షులు మల్కాజిగిరి ఎంపి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి  సమక్షంలో తెరాస పార్టి నుండి మరియు MIM పార్టి నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టిలో చేరిన నాయకులు.

చేరిన వారిలో సయ్యద్ మస్రత్ మాజీ MIM పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు,సుల్తానాబాద్ మండలం మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ సాయిరి మహేందర్,ఎలిగేడ్ మండలం మాజీ PACS చైర్మన్,గోదాల శ్రీనివాస రెడ్డి,
ఎండీ నజీమ్ మాజీ వార్డ్ సభ్యులు పెద్దపల్లి,
పెద్దపల్లి పట్టణానికి చెందిన గులాం ఖాజా పాషా,
మాజీ సర్పంచ్ సలేంద్ర రాజయ్య పెద్దకల్వల,మాజీ ఎంపిటీసీ ఉప్పు కొమురయ్య పెద్దకల్వల,మాజీ సర్పంచ్ సాయిరి పద్మ పూసాల,మేకల పోచాలు మాజీ సర్పంచ్ మియాపూర్,చిగుర్ల క్రాంతి మాజీ సర్పంచ్ లాలపల్లి,ఎండీ నజీర్,ఎండీ అరిఫ్, రాజమల్లు, బొంకూరి సుజాత్, ఎండీ ఆరిస్,జహీర్, ఎండీ గౌస్,సమీర్, తుమ్మ రాములు పద్మశాలి సంఘం,కాల్వల వనిత మాజీ వార్డ్ సభ్యులు, వేముల మల్లేశం,భిక్షపతి,బండ్ల గట్టయ్య,అనిల్ ,భూషణవేన శ్రీనివాస గౌడ్,పూసాల రమేశ్, నాగరాజ్, చంద్రమౌళి,మారం అనిల్ రెడ్డి ఉప సర్పంచ్,గోదాల సంజీవరెడ్డి వార్డు మెంబెర్,దుబాసి శ్రీనివాస్,పి రాంగోపాల్ రెడ్డి,ఉప్పు అంజయ్య మాజీ ఉప సర్పంచ్, బత్తుల మల్లేశం,కోట నారాయణ,ఉప్పు పెద్దరాజు తెరాస గ్రామ శాఖ,సలేంద్ర శ్రీకాంత్,రవి తెరాస,నామసాని సది,ముప్పిరితోట గ్రామం నుండి ముత్యం లచ్చయ్య, పిల్లి శంకరయ్య, పిల్లి కనకయ్య,దామ మల్లయ్య,దామ రాజు,దామ సదయ్య,రేచావేన మొండయ్య మాజీ యాదవ సంఘ సభ్యులు,మారం సదయ్య,సందవేన తిరుపతి,హనుమంతుని పేట గ్రామములోని వార్డ్ సభ్యులు గుర్రాల వాసు తెరాస,కురిక్యాల రమేశ్ ,ఆరెపల్లి రఘు, తీగల సతీష్ మరియు పెద్దపల్లి నుండి హైమద్,వాజిద్,జహీరు,ఖలీల్,సల్మాన్,ఖాజు,
ఇస్మాయిల్ మరియు వీరితో పాటు పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా షుమారు 500 మంది మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టిలో చేరారు.
ఈ సంధర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి విజయరమణరావు గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్లే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపి,సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపి,వేం నరేందర్ రెడ్డి  మాజీ ఎమ్మెల్లే,కవ్వంపల్లి సత్యనారయణ కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు, మక్ఖాన్ సింఘ్ రాజ్ ఠాకూర్ రామగుండం ఇంచార్జి,గోపాగాని సారయ్య గౌడ్, అంతటి అన్నయ్య గౌడ్, మినుపాల స్వరూప రాణి ప్రకాష్ రావు,ఉట్ల రమ వర ప్రసాద్,సమ రాజేశ్వర్ రెడ్డి,ఎండి అక్బర్ అలీ, కాల్వల శ్రీనివాస్, జెమిని గౌడ్ వీరితోపాటు కాంగ్రెస్ పార్టి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.